డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో జరుగుతున్న BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కొరియాకు చెందిన జియోన్ హ్యోక్ జిన్ను స్ట్రయిట్ గేమ్ లో ఓడించి లక్ష్య సేన్ మూడో రౌండ్లోకి ప్రవేశించగా, PV సింధు రెండో రౌండ్లో ఓడిపోయింది. ఇవ్వాల (మంగళవారం) జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో కేవలం 44 నిమిషాల్లోనే 14-21, 14-21తో సుపరిచిత ప్రత్యర్థి జపాన్‌కు చెందిన నొజోమి ఒకుహర చేతిలో ఓడిపోయి రెండో రౌండ్ నుండి నిష్క్రమించింది మాజీ ప్రపంచ ఛాంపియన్ సింధు.
Advertisement
తాజా వార్తలు
Advertisement