Wednesday, November 20, 2024

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు షోకాజ్ నోటీసులు

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. విదేశీ నిధుల దుర్వినియోగంపై నోటీసులు జారీ చేసింది. అయితే ఇటీవలే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై కేసు కూడా నమోదైన విషయం తెలిసిందే. ఆ దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇమ్రాన్ ఖాన్‌తో పాటు మరో 150 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం విధితమే. తాజాగా పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement