Thursday, November 21, 2024

Breaking: ఓపీఎస్ కు మద్రాస్ హైకోర్టులో షాక్

మద్రాస్ హైకోర్టు ఓపీఎస్ కు షాకిచ్చింది. పార్టీ అధినేత ఎన్నిక చట్టవిరుద్ధమని ఓపీఎస్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే పార్టీ అధినేత ఎన్నిక విషయంలో కోర్టు జోక్యం చేసుకోదని మద్రాస్ హైకోర్టు తెలిపింది. అధినేత ఎన్నిక పార్టీ అంతర్గత విషయమని హైకోర్టు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement