ఇది హిమాలయాల్లో నెలవైన శివాలయం. దీనిపేరు తుంగ్నాథ్ మందిర్. ఉత్తరాఖండ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలోని శివాలయంగా గుర్తింపు పొందింది. సముద్ర మట్టానికి 3680 మీటర్ల ఎత్తులో ఉంది. బహుశా 1000 ఏళ్ల కిందట నిర్మించినట్లు భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని నార్వే దౌత్యవేత్త ఎరిక్ సోల్హిమ్ ట్విటర్లో పంచుకున్నారు. ఆలయం 5000 ఏళ్ల నాటిదని చెప్పుకొచ్చారు. అద్భుత దృశ్యం అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ఆలయ ప్రాచీనత విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement