హెయిర్ ఆయిల్ యాడ్ లో మెరిసింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి..ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు చేశారు. తన అందమైన శిరోజాల వెనుక ఉన్న రహస్యం ఏంటో చెప్పారు. నా ఫేవరెట్ ప్రొడక్ట్ ఏంటో చెబుతాను. ఆరోగ్యంగా నిగనిగలాడే నా జుత్తుకు కారణం… బ్లాక్ చార్మ్ హెయిర్ ఆయిల్” అని తెలిపారు. ఇది సహజసిద్ధ అంశాలతో తయారైన హెయిర్ కేర్ ప్రొడక్ట్ అని స్నేహారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు పట్టులా జాలువారుతున్న తన కురులను ప్రదర్శిస్తూ వీడియోను కూడా పంచుకున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement