Saturday, September 14, 2024

Second Song – మ‌ళ్లీ జాన్వీతో దేవ‌ర స్టెప్స్ అదుర్స్…. వీడియోతో

ఎన్టీఆర్ – జాన్వీ కపూర్ జంటగా ‘దేవర’ సినిమా రూపొందుతున్న‌ది.. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. ఇంతవరకూ వదిలిన పాటలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం మరో సాంగ్ ను వదిలారు. ఎన్టీఆర్ – జాన్వీ మరికొందరు డాన్సర్లపై ప్రత్యేకంగా వేసిన కలర్ ఫుల్ సెట్లో ఈ పాటను చిత్రీకరించారు.
ఎన్టీఆర్ – జాన్వీ హుషారైన స్టెప్స్ .. కాస్ట్యూమ్స్ .. ఫొటోగ్రఫీ ఈ పాటకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తున్నాయి. కొరియోగ్రఫీలో కూడా కొత్తదనం కనిపిస్తోంది. కాగా ఈ మూవీకి కొర‌టాల శివ ద‌ర్శ‌కుడు.. ఈ సాంగ్ మీరు చూడండి..

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement