వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఐదు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. యూపీ, ఒడిశా, రాజస్థాన్, బీహార్, చత్తీస్‌గఢ్‌లో ఐదు అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈనెల 10న నామినేషన్, 17న నామినేషన్లకు చివరి తేదీగా ఖరారు చేశారు. డిసెంబర్ 5న పోలింగ్, 8న ఓట్ల లెక్కింపు, ఫలితాల ఉంటాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement