ఆంధ్రప్రభ స్మార్ట్ – అమరావతి – సుప్రీం కోర్టు ఎస్సీ తీర్పును ఆహ్వానిస్తున్నానని, సామాజిక న్యాయం తెలుగుదేశం ధ్యేయమని ఏసీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎస్సీ వర్గీకరణకు 1996 లోనే రామచంద్రరావు కమిషన్ వేశాంమని, ఎస్సీల వర్గీకరణ తీసుకు వచ్చామన్నారు. ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఎస్పీల వర్గీకరణను ద్రువీకరించిందన్నారు . జనాభా దామాషా ప్రకారం ప్రతి ఒక్కరికి న్యాయం చేయట టీడీపీ ధ్యేయం అన్నారు. గత ఎన్నిల్లోనూ బీసీ అభ్యర్థి శబరిని ఎంపీగా..అనంతపురంలో నాగరాజు బోయ వాల్మీకి, నంద్యాల ఫరూక్ .. కర్నూలు టీజీ భరత్ ను కులాదామాషాగా ఎంపికే చేశామన్నారు. సామాజిక న్యాయం జరగాలి. అందరకీ న్యాయం జరగాలి. ఇదే తమ ధ్యేయమని సీఎం అన్నారు.
- Advertisement -