ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు తీపికబురు అందించింది. యోనో సూపర్ సేవింగ్ డేస్ సేల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సేల్‌లో భాగంగా బ్యాంక్ కస్టమర్లకు ఎంపిక చేసిన బ్రాండ్లపై భారీ తగ్గింపు లభిస్తోంది. ఎస్‌బీఐ యోనో సూపర్ సేవింగ్ డేస్ సేల్ జూలై 4న ప్రారంభమైంది. ఈ సేవల్ జూలై 7 వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో భాగంగా టైటన్ పేపై 20 శాతం తగ్గింపు లభిస్తోంది. అపోలో 24/7లో 20 శాతం వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఈజీమైట్రిప్, ఓయోపై భారీ తగ్గింపు అందిస్తోంది. అయితే, ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా జరిపే చెల్లింపులకు మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement