Tuesday, November 19, 2024

SBI కస్టమర్లు అలర్ట్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కస్టమర్లు ఈ నెల చివరి నాటికి ఆధార్-పాన్ కార్డును లిక్ చేసుకోవాలి. లింక్ చేసుకోలేదంటే సేవలను నిలిపి వేయనుంది. అయితే బ్యాంకులో పాన్, ఆధార్ కార్డుతో పాటు KYC వివరాలను అప్‌డేట్ చేస్తే తిరిగి హోల్డ్‌లో పెట్టిన మొత్తం, ఖాతాను తిరిగి యాక్టివేట్ చేస్తున్నారు. పాన్ కార్డు, ఆధార్ కార్డును ఎందుకు లింక్ చేయాలో కూడా కస్టమర్లకు ఎస్బీఐ వివరించే ప్రయత్నం చేస్తోంది. పాన్ కార్డుతో ఆధార్ కార్డును ఆన్‌లైన్లో లింక్ చేసుకోవడానికి www.incometaxindiaefilling.gov.in లింక్‌ను ఎస్బీఐ తమ కస్టమర్లతో షేర్ చేసింది. పాన్, ఆధార్ అనుసంధానికి జూన్ 30 వరకు గడువు ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement