చెన్నై: మాయమై పోయాడమ్మా మనిషన్నవాడు అన్నట్లు కామంతో కళ్లు మూసుకుపోయిన కూతురు, సోదరి అన్న వావివరుస అనే విచక్షణ మరిచి కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి ప్రాంతంలో ఓ యువకుడు చెల్లిని స్కూల్లో దింపుతానని బైక్పై
ఎక్కించుకుని పోయాడు. పాఠశాలకు వెళ్లకుండా ఓ ఊరి చివరకు తీసుకెళ్లి సోదరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబుతే చంపేస్తానంటూ బెదిరించాడు. అన్న చేసిన దురాఘాతానికి తీవ్ర దిగ్భ్రాంతికి. భయాందోళనకు గురైంది. భయంతో వణికిపోతూ ఇంటికి చేరింది. ఏమైందమ్మా అంటూ తల్లి ఆరా తీయగా, బోరున విలపిస్తూ జరిగిన విషయం తెలియజేసింది. కూతురును వెంటబెట్టుకుని పోలీసుస్టేషన్కెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు.
స్కూల్లో దింపుతానని చెప్పి.. చెల్లిపై అన్న ఆ పని..
Advertisement
తాజా వార్తలు
Advertisement