Sunday, January 5, 2025

TG | మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రి బా ఫూలే జయంతి !

రాష్ట్రంలో రేపు సావిత్రి బాయి ఫూలే జయంతి (జనవరి 3) వేడుక‌ల‌ను ప్ర‌భుత్వం జరుపునుంది. భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, మహిళా విముక్తికి వి ద్య ఒక్కటే మార్గమని మహిళల కోసం తొలి పాఠశాలను స్థాపించిన సంఘ సంస్కర్త సావిత్రి బాయి ఫూలే.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సావిత్రి బాయి ఫూలే జయంతి రోజుని “మహిళా ఉపాధ్యాయ దినోత్సవం”గా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement