కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుకు గురైయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ జిమ్లో వ్యాయమం చేస్తున్న సమయంలో ఛాతీలో నొప్పి వచ్చినట్లు తెలుస్తోంది. పునీత్ రాజ్ కుమార్ ఆసుపత్రిలో చేరడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ‘ధరణి’కి ఏడాది.. 10 లక్షలకుపైగా లావాదేవీలు