కన్నాయిగూడెం.(ప్రభన్యూస్) కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం. గ్రామం వద్ద నిర్మించిన సమ్మక్క సాగర్ బ్యారేజ్ మొత్తం 59. గేట్లను గురువారం రోజున ఎత్తివేస్తున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. కాగా భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. బ్యారేజ్ దిగువన ఉన్న గ్రామాల ప్రజలు. పశువులు. గేదెలు. మేకలు. నీటికోసం గోదావరి నదిలోనికి వెళ్ళవద్దని అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు చేపల వేటకు వెల్లవద్దని హెచ్చరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement