కరోనాతో ఆసుపత్రిలో చేరిన సచిన్ టెండూల్కర్ డిశ్చార్జ్ అయ్యాడు. అయితే సచిన్ ఇంకొన్ని రోజులు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. తాను డిశ్చార్జ్ అయిన విషయాన్ని సచిన్ ట్విటర్లో వెల్లడిస్తూ.. ఇప్పుడే ఆసుపత్రినుంచి ఇంటికి వచ్చా. నాకు తొందరగా కరోనాను జయించాలని ప్రార్థించిన వారందరికీ థ్యాంక్స్ అని అన్నాడు. గతనెల 27న పాజిటివ్‌గా తేలిన టెండూల్కర్.. డాక్టర్ల సలహా మేరకు ఈనెల 2న ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.
Advertisement
తాజా వార్తలు
Advertisement