Saturday, July 6, 2024

SA vs USA | చెలరేగిన సౌతాఫ్రికా.. యూఎస్ఏ ముందు భారీ టార్గెట్..

టీ20 ప్ర‌పంచ క‌ప్ లో భాగంగా నేడు జ‌రుగుతున్న మ్యాచ్ సౌతాఫ్రికా – యూఎస్ఏ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. కాగా, ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా దుమ్మురేపింది. యూఎస్ఏ బౌల‌ర్ల‌ను ఉతికారేస్తూ భారీ స్కోర్ బాధింది.

ఓపెన‌ర్ క్వింటన్ డి కాక్ (74) అర్థ శ‌త‌కంతో చెల‌రేగాడు. మ‌రోవైపు కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ (46) తృటిలో హాఫ్ సెంచ‌రీ మిస్ చేసుకున్నాడు. ఇక హెన్రిచ్ క్లాసెన్ (36 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (20 నాటౌట్) పరుగులతో రాణించారు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 194 బాదింది సౌతాఫ్రికా జ‌ట్టు.

Advertisement

తాజా వార్తలు

Advertisement