రాష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంతో దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 2792 పాయింట్ల పతనం అయింది. నిఫ్టీ 847 పాయింట్ల నష్టపోయింది. రష్యా వార్ ఎఫెక్ట్ తో క్రూడాయిల్ ధర భగ్గుమంది. బ్యారెల్ క్రూడాయిల్ ధర 100 డాలర్లకు చేరింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement