ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ గురువారం నాడు మరో 15 పైసలు తగ్గింది. ప్రస్తుత డాలర్‌కు రూ.77.40గా నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతుండడం రూపాయి విలువ పతనానికి కారణంగా చెప్పుకుంటున్నారు. విదేశీ నిధులు వెనక్కి వెళ్లడం, దేశీయంగా షేర్ మార్కెట్లు బలహీనంగా ఉండడంతో డాలర్‌తో రూపాయి విలువ ఒక దశలో 77.63కు చేరుకున్నది. చివరకు 15 పైసులు తగ్గి 77.40కి ముగిసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి