బెంగళూరు: జాబిల్లి దక్షిణ ధ్రువం సమీపంలో అడుగుపెట్టిన చంద్రయాన్-3 ప్రగ్యాన్ రోవర్ తన పరిశోధనల్లో నిమగ్నమైంది. ఈ క్రమంలోనే అది ప్రయాణిస్తున్న మార్గంలో లోతైన గొయ్యి కన్పించింది. సెంట్రల్ కమాండ్ కు ఆ ఫోటోలు చేరడంతో వెంటనే శాస్త్రవేత్తలు అలెర్ట్ అయ్యారు.. ఇస్రో శాస్త్రవేత్తలు రోవర్ రూట్ మార్పుకు కమాండ్ ఇచ్చారు. దీంతో రూట్ మార్చకున్నరోవర్ వెనక్క ప్రయాణమైంది.. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఇస్రో సోమవారం ఎక్స్ లో ఫొటోలను షేర్ చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement