Saturday, November 23, 2024

పెరిగిన బంగారం ధరలు

మగువలకు బంగారం అంటే ఎంత మక్కువో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్‌ మరేదేనికి ఉండదు. అయితే గత కొన్నిరోజులుగా బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు కిందికి కదలడంతో… బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం కనిపిస్తుంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 220 పెరిగి రూ. 48,000 కు చేరగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 44,000 కు చేరింది.

ఇక మరోవైపు వెండి ధరలు మాత్రం భారీగా పెరిగింది. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.700 పెరిగి రూ. 73,500 వద్ద కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement