ఢిల్లీ – తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అయన కొడంగల్ నుంచి ఎమ్మెల్యే ఎన్నికై సిఎంగా బాధ్యతలు స్వీకరించారు..ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీకి వెళ్లిన ఆయన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు తన రాజీనామా లేఖను సమర్పించారు.. స్పీకర్ కు రాజీనామా ఇచ్చిన సమయంలో రేవంత్ రెడ్డి వెంట తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ కూడా ఉన్నారు.. ఇది ఇలా ఉంటే మంత్రుల శాఖల కేటాయింపు, మిగిలిన ఆరు మంత్రి వర్గ స్థానాల భర్తీపై కాంగ్రెస్ అధిష్టానంతో నేడు చర్చించనున్నారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement