Tuesday, September 17, 2024

Delhi: య‌థావిధిగా రెపో రేటు : ఆర్బీఐ

దిల్లీ: ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలను వెల్లడించింది. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీరేట్లను ఈసారి కూడా ఎలాంటి మార్పులు లేకుండా య‌థావిధిగా కొనసాగించింది. రెపోరేటులో ఎలాంటి మార్పు చేయలేదు. రెపోరేటును 6.5 శాతం వద్దే యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. బ్యాంకు రేటు 6.75 శాతంగా కొనసాగుతుందని పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement