Tuesday, November 19, 2024

Pakistan మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట..

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ కు ఊరట లభించింది. 2022లో సెక్షన్ 144 ఉల్లంఘన కింద నమోదు అయిన కేసులో, ఇమ్రాన్ ఖాన్‌తో పాటు అతని సన్నిహితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

షేక్ రషీద్, పాకిస్థాన్ ఆవామీ ముస్లిం లీగ్ (AML) చీఫ్ కాగా, ఇమ్రాన్ ఖాన్‌ ప్రభుత్వంలో ఇంటీరియర్‌ మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement