యూజీసీ-నెట్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అడ్మిట్ కార్డులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా, జనవరి 15న జరగాల్సిన పరీక్షను జనవరి 21, 27 తేదీలకు రీషెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే.
అడ్మిట్ కార్డుల కోసం ugcnetdec2024.ntaonline.in ఇక్కడ క్లిక్ చేయండి.