Thursday, November 28, 2024

TG | మంత్రి కొండా సురేఖపై కేసు నమోదు చేయండి.. కోర్టు ఆదేశాలు

మంత్రి కొండా సురేఖకు మరో దెబ్బ తగిలింది. సినీ న‌టుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన‌ అనుచిత వ్యాఖ్యలకు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున వేసిన పిటిషన్ ను పిటిషన్ను నాంపల్లి కోర్టు పరిగణనలోకి తీసుకుంది.

ఈ క్రమంలో.. వెంటనే కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. కొండా సురేఖకు సమన్లు జారీ చేసిన కోర్టు.. వచ్చే నెల 12 తేదీన హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement