మంత్రి కొండా సురేఖకు మరో దెబ్బ తగిలింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున వేసిన పిటిషన్ ను పిటిషన్ను నాంపల్లి కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
ఈ క్రమంలో.. వెంటనే కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. కొండా సురేఖకు సమన్లు జారీ చేసిన కోర్టు.. వచ్చే నెల 12 తేదీన హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.