Tuesday, November 26, 2024

ఫెడ్‌రేట్లు పెంచితే మాంద్యం తప్పదు : ఎలాన్‌ మస్క్‌

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ మరోసారి వడ్డీ రేట్లు పెంచితే ఆర్ధిక మాంద్యం మరింత విస్తృతం అవుతుందని ఎలాన్‌ మస్క్‌ అభిప్రాయపడ్డారు.

ఈ మేరకు ఆయన ట్విట్‌ చేశారు. అమెరికా ఆర్ధిక వ్యవస్థ మాంద్యం దిశగా పయనిస్తోందని, ఫెడరల్‌ బ్యాంక్‌ వడ్డీరేట్లను పెంచడాన్ని ఆపాలని ఆయన గత నెలలోనూ కోరారు. మాంద్యం తీవ్రం కాకముందే వడ్డీ రేట్లు తగ్గించాలని ఆయ కోరారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement