Friday, October 18, 2024

RCB vs CSK | కీల‌క మ్యాచ్‌కు వర్షం అడ్డంకి..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఆర్సీబీ హోమ్‌ గ్రౌండ్‌ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో ఫైనల్ బెర్త్ కోసం జరుగుతున్న ఈ కీలక పోరుకు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో స్టేడియం సిబ్బంది పిచ్ కవర్లతో కప్పారు.

ఇక మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న ఆర్సీబీ 3 ఓవర్లు ముగిసే సరికి 31 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విటోర్ కోహ్లీ (9 బంతుల్లో 19), ఫాఫ్ డు ప్లెసిస్ (9 బంతుల్లో 12) ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement