తెలంగాణలో వరద బాధితులను ఆదుకునేందుకు ప్రముఖ వ్యాపారవేత్త రవి రహేజా తెలంగాణ సీఎం సహాయనిధికి ఏకంగా రూ.5కోట్లు భారీ విరాళం ప్రకటించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కె.రహేజా కొర్పొరేషన్ గ్రూప్ అధినేత రవి రహేజా విరాళం చెక్కును అందజేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement