ఈ కేంద్ర బడ్జెట్ లో బంగారం,వెండి, సెల్ ఫోన్ లపై కస్టమ్స్ డ్యూటీలను తగ్గించారు.. క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌లో ఉపయోగించే మరో 3 మందులకు కస్టమ్ డ్యూటీ మినహాయించారు. .. మొబైల్, మొబైల్ యాక్ససరీస్‌పై 15 శాతం డ్యూటీ తగ్గించారు. 20 రకాల ఖనిజాలపై కస్టమ్ డ్యూటీ తగ్గించారు. బంగారం, వెండిపై 6శాతం కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. దీంతొ వాటి ధరలు గణనీయంగా తగ్గనున్నాయి.
తగ్గనున్న బంగారం, వెండి ధరలు
సెల్‌ఫోన్లపై 15 శాతం కస్టమ్ డ్యూటీ తగ్గింపు
లెదర్ ఉత్పత్తులపై పన్ను శాతం తగ్గింపు
మూడు క్యాన్సర్ మందులపై జీఎస్టీ తొలగింపు
ఎక్స్‌రే మెషీన్లపై జీఎస్టీ తగ్గింపు
25 రకాల కీలక ఖనిజాలపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు
సోలార్ ఉత్పత్తులపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు
క్యాన్సర్ రోగులకు ఊరట
క్యాన్సర్ రోగుల మందులపై సుంకం ఎత్తివేత
మొబైల్ ఫోన్లపై బేసిక్ కస్టమ్ డ్యూటీ తగ్గింపు
బంగారం, వెండిపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు
బంగారం, వెండిపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు
బంగారం, వెండిపై సుంకం 6 శాతానికి తగ్గింపు
ప్లాటినమ్‌పై 6.4 శాతానికి కుదింపు