మేషం: కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. బంధువులతో చర్చలు. స్వల్ప అనారోగ్యం, వైద్యసేవలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
వృషభం: కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులతో సంభాషిస్తారు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.
మిథునం: మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
కర్కాటకం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులతో కలహాలు. దైవచింతన. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
సింహం : సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనుల్లో విజయం. బంధువుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ఉన్నతస్థితి.
కన్య: అనుకున్న పనుల్లో స్వల్ప ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధువుల నుంచి ఒత్తిడులు. నిరుద్యోగులకు నిరుత్సాహం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందర గోళం.
తుల: శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగయత్నాలు సానుకూలం. విందువినోదాలు. బంధువులను కలుసుకుంటారు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటు-ంది.
వృశ్చికం: శ్రమాధిక్యంతో పనులు పూర్తి. సేవాకార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త మార్పులు.
ధనుస్సు: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు-. బంధువులు, మిత్రులతో కలహాలు. రుణయత్నాలు సాగిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
మకరం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. విద్యార్థుల యత్నాలు నిదానిస్తాయి. దూరప్రయాణాలు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.
కుంభం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కలసివస్తాయి. విందువినోదాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.
మీనం: ఇంట్లో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.