మేషం: వ్యవహారాలలో పురోగతి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
వృషభం: కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులతో సంభాషిస్తారు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.
మిథునం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణదాతల ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. కుటు-ంబబాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళపరుస్తాయి.
కర్కాటకం: సన్నిహితులతో విభేదాలు. దూరప్రయాణాలు. ఆస్తుల వివాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.
సింహం: కొత్త విషయాలు గ్రహిస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
కన్య: కుటు-ంబంలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
తుల: రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటు-ంది. సన్నిహితులతో మాటపట్టింపులు. అనారోగ్య సూచనలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
వృశ్చికం: రాబడికి మించి ఖర్చులు. కొత్త బాధ్యతలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
ధనుస్సు: నూతన పరిచయాలు. సమాజసేవలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.
మకరం: కుటు-ంబంలో ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు-. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
కుంభం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆస్తి కొనుగోలులో పురోగతి. సన్నిహితుల నుంచి ధనలబ్ధి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
మీనం: సన్నిహితులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. పనుల్లో అవాంతరాలు. ఇంటాబయటా సమస్యలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.