Thursday, November 21, 2024

నేటి రాశిఫ‌లాలు(13-7-2022)

మేషం: కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. అదనపు ఆదాయం సమకూరుతుంది. వస్తులాభాలు. విద్యావకాశాలు. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారులు లాభాలపై సంతృప్తి చెందుతారు. ఉద్యోగులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది.

వృషభం: స్నేహితులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటు-ంబసమస్యలు వేధిస్తాయి. శారీరక రుగ్మతలు. కార్యక్రమాలలో అవాంతరాలు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు సమస్యలు. ఉద్యోగులకు మార్పులు సంభవం.

మిథునం: పలుకుబడి పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం. విందులువినోదాలు, వేడుకల్లో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. కార్యజయం. వ్యాపారులకు అధికలాభాలు. ఉద్యోగులకు శుభవర్తమానాలు.

కర్కాటకం: కుటు-ంబంలో వివాదాలు. రాబడి ఆశించిన విధంగా ఉండదు. శారీరక రుగ్మతలు. దేవాలయాలు సందర్శిస్తారు. దూర ప్రయాణాలు ఉంటాయి. వ్యాపారులకు కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.

సింహం: చిరకాల స్నేహితులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు మంచి గుర్తింపు.

- Advertisement -

కన్య: నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగస్తుల సేవలు గుర్తింపు పొందుతారు.

తుల: ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. బంధువులతో లేనిపోని తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రుణదాతల ఒత్తిడులు. వ్యాపారులకు నిరుత్సాహం. ఉద్యోగులకు శ్రమాధిక్యం.

వృశ్చికం: కుటు-ంబసమస్యలు. ఆదాయం అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువర్గంతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారులకు అనుకున్న లాభాలు కష్టమే. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.

ధనుస్సు: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారులకు నూతన పెట్టు-బడులు. ఉద్యోగులకు పదోన్నతులు.

మకరం: ఆదాయం సంతప్తినిస్తుంది. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు లక్ష్యాలు సాధిస్తారు.

కుంభం: అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటు-ంబ, ఆరోగ్య సమస్యలు. బంధువులు,స్నేహితులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారులకు నిరుత్సాహం. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది.

మీనం: రాబడికి మించిన ఖర్చులు. కుటు-ంబ బాధ్యతలు పెరుగుతాయి. ఒక సమాచారం గందరగోళపరుస్తుంది. దూరప్రయాణాలు. స్నేహితులతో తగాదాలు. శారీరక రుగ్మతలు. వ్యాపారులకు బదిలీలు. ఉద్యోగులకు అదనపు పనిభారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement