Friday, October 18, 2024

Draupadi Murmu | రాష్ట్రపతి ముర్ముకు అల్జీరియాలో అరుదైన గౌరవం..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రస్తుతం ఆఫ్రికాలోని అల్జీరియాలో పర్యటిస్తున్నారు. అల్జీరియా దేశ అధ్యక్షుడు అబ్దెల్‌మద్‌జిద్ టెబౌన్.. ముర్ముకు సాదరంగా స్వాగతం పలికారు. భారత్-ఆఫ్రికా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రపతి ముర్ము తొసలిసారి ఆఫ్రికాలో పర్యటిస్తున్నారు. కాగా, ఆల్జీరియాలో ద్రౌపది ముర్ముకు అరుదైన గౌరవం దక్కింది. ద్రౌపది ముర్మును సిడి అబ్దెల్లా సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్, అల్జీరియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement