బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై మరో కేసు నమోదైంది. ఈరోజు (శుక్రవారం) హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్‌పై కేసు నమోదైంది. విచారణ అనంతరం పోలీసుల అనుమతి లేకుండా ఏసీబీ కార్యాలయం నుంచి బీఆర్‌ఎస్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారని ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
- Advertisement -