కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… తన రాజీనామాను స్పీకర్ ఆమోదించారని తెలిపారు. అలాగే గవర్నర్ అపాయింట్ మెంట్ కోరినట్లు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement