న్యూఢి్ల్లీ – కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం ప్రధాని మోడీ చేతుల మీదుగా నేడు జరిగింది.. అయితే ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ సహా 20 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి. రాష్ట్రపతి కాకుండా ప్రధాని ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ఓపెనింగ్ కు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాయి. కాగా, పార్లమెంటును ప్రధాని ప్రారంభించడానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్ చేశారు. ‘‘పార్లమెంట్ అనేది ప్రజల గొంతుక. కానీ ప్రధాని మాత్రం ఈ ప్రారంభోత్సవ వేడుకను పట్టాభిషేకంలా భావిస్తున్నారు’’ అంటూ ట్వీట్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement