Wednesday, December 25, 2024

Pv sindhu | గ్రాండ్ గా సింధూ రిసెప్ష‌న్.. హాజరైన సీఎం !

భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు.. గత ఆదివారం ఉదయపూర్‌లో వ్యాపారవేత్త వెంకట సాయిని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసింది. కాగా, ఈరోజు హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ జరిగింది. ఈ వేడుక‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. సీఎంతో పాటు సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఈ రిసెప్షను హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement