పుతిన్ బ్లడ్ క్యాన్సర్ వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలతో అస్వస్థతకు గురైన విషయం నిజమేనని బ్రిటన్‌కు చెందిన మాజీ గూఢచారి ఒకరు స్పష్టం చేశారు. పుతిన్‌కు అత్యంత సన్నిహితుడైన ఓలిగర్ (సంపన్నుడు) పాశ్చాత్య దేశాల వ్యాపార భాగస్వామితో చెప్పిన విషయాన్ని ఆయన ఉటంకిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం ఓ పిచ్చిపనిగా ప్రజలు భావిస్తున్నారని ఆ ఓలిగర్ చెప్పినట్లు స్కై న్యూస్ కథనాలు వెల్లడిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..