Wednesday, November 13, 2024

Puja Khedkar | బెయిల్ పిటిషన్‌ తిరస్కరణ..

మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. చీటింగ్ కేసులో ఆమె దాఖాలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. ఫోర్జరీ పత్రాల కేసులో యూపీఎస్సీకి చెందిన ఎవరైనా ఆమెకు సహాయం చేశారా అనే కోణంలో దర్యాప్తు చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. పూజా వంటి ఇతర అభ్యర్థులు ఎవరైనా తప్పుడు సర్టిఫికేట్‌లతో ప్రయోజనాలను పొందారా అనే దానిపై విచారణ జరపాలని యూపీఎస్సీకి సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement