ప్రొ కబడ్డీ సీజన్ 11 ముగిసింది. మొత్తం 12 జట్లు తలపడిన ఈ టోర్నీలో… హర్యానా స్టీలర్స్ విజేతగా నిలిచింది. ఈరోజు (ఆదివారం) జరిగిన ఫైనల్స్‌లో పాట్నా పైరేట్స్‌తో తలపడిన హర్యానా 32-23తో గెలిచి తొలిసారి ఛాంపియన్‌గా అవతరించింది. గత సీజన్లో రన్నరప్ సరిపెట్టుకున్న హరియాణా.. ఈ సీజన్లో విజేతగా నిలవడం విశేషం.
Advertisement
తాజా వార్తలు
Advertisement