Saturday, November 23, 2024

నేను నాలానే ఉంటా.. ట్వీట్ చేసిన బండ్ల‌గ‌ణేష్

తాను ఇత‌రుల‌ను అనుక‌రించ‌బోన‌ని తెలిపారు న‌టుడు..నిర్మాత బండ్ల గ‌ణేష్. నేను నాలాగే ఉంటాను, ఎందుకంటే ఈర్షా, అజ్ఞానం, అనుకరణ ఆత్మహత్యతో సమానం.. కనుక. అది అందరికీ నచ్చినా నచ్చకపోయినా
ఇతరులకు ఆనందం ఇవ్వటానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఆ ప్రయత్నంలో మనకున్న కష్టాలను కుడా మర్చి పోతాం. ఇతరులకు మంచి చెస్తే మనకు మనమెంతో మేలు… అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బండ్ల గణేష్‌. ఈమ‌ధ్య‌కాలంలో ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటూ వార్తల్లో నిలుస్తున్నారు బండ్ల గ‌ణేశ్. రాజకీయాలపై, నటులపై ఆయన చేసే కామెంట్స్ తరచూ వివాదాస్పదంగా మారుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే…మరో సంచలన ట్వీట్‌ చేశారు బండ్ల గణేష్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement