సంతానం.. ఎంతోమంది దంపతుల కల. చాలామంది మహిళలు మాతృత్వాన్ని ఆస్వాదించేందుకు తహతహలాడుతుంటారు. ప్రెగ్నెన్సీ రావడం లేదని కంగారు పడుతుంటారు. అలాంటివారికి శాస్త్రవేత్తలు ఓ సలహా ఇస్తున్నారు. ఒకేరాత్రి రెండోసారి సెక్స్చేయండి.. త్వరలోనే తల్లీదండ్రులుగా మారండంటూ చెబుతున్నారు. సాధారణంగా రాత్రులు ఒకసారి సెక్స్ చేసి..మూడుగంటల తర్వాత రెండోసారి జరిగే కలయికలో విడుదలయ్యే స్పెర్మ్ చాలా బలంగా ఉంటుందని వైద్యనిపుణుల అభిప్రాయం. కొన్ని IVF కేసుల్లో ఈ పద్ధతి సత్ఫలితాలనిచ్చినట్లు చెబుతున్నారు.
అదేవిధంగా..ఎన్నో జంటలను పరిశీలించిన వైద్యనిపుణులు 80శాతం ఇది సక్సెస్ అవుతుందని చెబుతున్నారు. సో.. సంతానాన్ని కోరుకునే జంటలు.. ఒకేరాత్రి రెండోసారి సెక్స్ చేయడంతో… త్వరగా తల్లీదండ్రులు అవుతారంటూ సెలవిస్తున్నారు.
మూడుగంటల తర్వాత రెండోసారి చేయండి.. ప్రెగ్నెన్సీ పక్కా..
Advertisement
తాజా వార్తలు
Advertisement