(ప్రభన్యూస్): అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (international space station) చైనీస్ ఉపగ్రహాన్ని ఢీకొనకుండా ఉండటానికి ఇటీవల 1.2 కి.మీ. జరిపినట్టు రష్యన్ అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ తెలిపింది. రష్యాన్ MS-18 రవాణా కార్గో వాహనంపై థ్రస్టర్‌ల సహాయంతో ISS కక్ష్య ఎత్తును పెంచామని రష్యన్ స్పేస్ ఏజెన్సీ సంస్త తెలిపింది. ఐతే స్టేషన్ యొక్క ఎత్తు ఇప్పుడు 1,240 మీటర్లు తెలుస్తుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇప్పుడు భూమి నుండి 420.72 కి.మీ. దూరంలో ఉంది.
లోకల్ టు గ్లోబల్..రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం..ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily