సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ గొంతు వినాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..ఆయన గొంతుకి ఏమయిందనుకుంటున్నారా..ఆయన గొంతుకి విశ్రాంతి ఇవ్వనున్నారట. ఈ విషయాన్ని ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. డాక్టర్ల పర్యవేక్షణలో పూర్తిగా చెకప్ చేయించుకున్నా. నేను చురుకుగా ఉన్నా. కేవలం నా స్వర తంత్రుల (vocal cords) (గొంతు)కు ఓ వారం పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. కాబట్టి మౌన వ్రతం. ఆనందంగా నిశ్శబ్దంలో మునిగిపోతారు..’ అంటూ ట్వీట్ పెట్టాడు ప్రకాశ్‌రాజ్. ఈ ట్వీట్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily