Saturday, January 4, 2025

Numaish | నుమాయిష్‌ వాయిదా…

హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న నుమాయిష్ వాయిదా ప‌డింది. షెడ్యూల్‌ ప్రకారం బుధవారం (జనవరి 1) ప్రారంభం కావాల్సిన నుమాయిష్ వాయిదా పడింది. మాజీ ప్రధాని సంతాప దినాల కారణంగా నుమాయిష్ రెండు రోజులు వాయిదా పడింది. నుమాయిష్ జనవరి 3న ప్రారంభమవుతుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement