ప్రముఖ సినీనటుడు, వైసీపీ నాయకుడు పోసాని మురళికృష్ణ రాజకీయాలకు గుడ్‌బై ప్రకటించారు. ఈ మేరకు ఈరోజు (గురువారం) సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇక నుంచి తాను ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు పెట్టుకోనని స్పష్టం చేశారు. తన కుటుంబం, పిల్లల కోసం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement