Friday, November 22, 2024

రాజ్యాంగ దినోత్సవంలో రాజకీయాలా ?!

పార్లమెంటు సెంట్రల్ హాలులో శుక్రవారం ఉదయం జరిగిన రాజ్యాంగ దినోత్సవంలో ప్రతిపక్షాలు లేకపోవడము పలు విమర్శలకు దారితీసింది. భారతదేశ ప్రజలకు దిక్సూచి అయిన రాజ్యాంగానికి రాజకీయ కారణాలను ఆ పాదించడం సరి కాదని మేధావులు విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిర్ణయాలపై పార్లమెంటులో ప్రశ్నించవచ్చు అని.. అది పాలనా పరమైన, విధాన పరమైన అంశమని.. దానికి దీనికి ముడి పెట్టడం భావ్యం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement