ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణాచం చోటు చచేసుకుంది. ఈరోజు (మంగళవారం) మాజీ అదనపు ఎస్పీ మేకల తిరుపతన్న చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ4గా ఉన్న తిరుపతన్నకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో దాదాపు 10 నెలల సుదీర్ఘ కాలం తర్వాత తిరుపన్న జైలు నుంచి విడుదలయ్యాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement