పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి తన పరిధి మేరకే పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రేవంత్‌కి, వెంకట్ రెడ్డికి మధ్య ఏం జరుగుతుందో తెలియదు. పీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త. మేమంతా సోనియా నాయకత్వంలో పని చేస్తున్నాం. అందరినీ సంతృప్తి పరచడం ఎవరి వల్లా కాదు. పీసీసీ చీఫ్ ఆయన పరిధి మేరకు పని చేస్తున్నారు. శ్రవణ్ పార్టీని వీడటం బాధాకరం. హుజురాబాద్, మునుగోడును రెండూ ఒకేలా చూడలేం.’’ అని పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement